![](./images/breaking-news.png)
తెలుగు వర్సిటీ దూరవిద్యా కోర్సులకు ఆహ్వానం
![](./news/images/9556_news.jpg)
పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2017-18 సంవత్సరానికి దూరవిద్యా కోర్సులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. శుక్రవారం విశ్వవిద్యాలయంలో ఆచార్య ఎస్వీ సత్యనారాయణ దూరవిద్యా కోర్సుల విషయ సంచికను ఆవిష్కరించారు. పీజీ కోర్సులు ఎం.ఎ జ్యోతిష్యం, ఎం.ఎ తెలుగు, ఎం.ఎ సంస్కృతం, ఎ.ఎ.ఇ.ఎల్.టి, ఎం.ఎ టూరిజం, ఎం.ఎ కమ్యూనికేషన్ జర్నలిజంతో పాటు పలు డిగ్రీ, సర్టిఫికెట్ కోర్సుల్లో చేరాలనుకునే అభ్యర్థులు జనవరి 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు హైదరాబాద్లోని తెలుగు విశ్వవిద్యాలయం కార్యాలయాన్ని సంప్రదించవచ్చు.
Movie Reviews
!['యుద్ధం శరణం' మూవీ రివ్యూ](./news/images/8538_news.jpg)
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు
![ఆనందో బ్రహ్మ](./news/images/7869_news.jpg)
ఆనందో బ్రహ్మ
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు
![భానుమతి భయపెడుతుందా..?](./news/images/7865_news.jpg)
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు
!['ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ](./news/images/7801_news.jpg)
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు
![వారసులతో ప్రారంభం](./news/images/7733_news.jpg)
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు