కంబైన్డ్‌ హయ్యర్‌ లెవల్‌ ఎగ్జామినేషన్‌లో ఉద్యోగాలు


స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌ (ఎస్‌స్‌సి)- వివిధ పోస్టుల భర్తీకి ఉద్దేశించిన కంబైన్డ్‌ హయ్యర్‌ లెవల్‌ (10+2) ఎగ్జామినేషన్‌ 2017కు ప్రకటన విడుదల చేసింది.

మొత్తం ఖాళీలు: 3,259

పోస్టులు - ఖాళీలు: లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌/ జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌-898, పోస్టల్‌ / సోర్టింగ్‌ అసిస్టెంట్‌-2,359, డేటా ఎంట్రీ ఆపరేటర్‌-2

అర్హత: ఇంటర్‌ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: 2018 ఆగస్టు 1 నాటికి 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వుడు వర్గాల వారికి ప్రభుత్వ నిబంధనల మేరకు సడలింపు వర్తిస్తుంది.

ఎంపిక: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (టైర్‌ 1), డిస్ర్కిప్టివ్‌ టెస్ట్‌ (టైర్‌ 2), స్కిల్‌ టెస్ట్‌ (టైర్‌ 3) ద్వారా.
టైర్‌ 1 నిర్వహణ తేదీ: 2018 మార్చి 4 నుంచి 26 వరకు
టైర్‌ 2 నిర్వహణ తేదీ: 2018 జూలై 8

దరఖాస్తు ఫీజు: 100 (ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు / మహిళలకు ఫీజు నుంచి మినహాయింపునిచ్చారు)

దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబరు 18

వెబ్‌సైట్‌: www.ssconline.nic.in

Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
ఆనందో బ్ర‌హ్మ
ఆనందో బ్ర‌హ్మ
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు

Copyrights © 2016 Srikala Television
Developed By Srinivas

srinivas625.4u@gmail.com