‘జై లవకుశ’లో నివేదా పాత్ర పేరు ఇదే...
యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న తొలి సినిమా ‘జై లవకుశ’. బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై నందమూరి కల్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన రాశీఖన్నాతో పాటు నివేదా థామస్ నటిస్తోంది. ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలో తన పాత్ర పేరును బయటపెట్టింది నివేదా.
ఎన్టీఆర్ చేస్తున్న జై, లవ, కుశ మూడు పాత్రల్లో జైకు జోడీగా నివేదా నటిస్తున్న విషయం తెలిసిందే. రావణుడి లక్షణాలున్న జైకు జోడీగా నటిస్తున్న నివేదా పాత్ర పేరు ఓ సీనియర్ హీరోయిన్ పేరు అవడం విశేషం. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ వంటి సీనియర్ హీరోలతో నటించిన సిమ్రన్ పేరును ‘జై లవకుశ’లో నివేదా పాత్రకు పెట్టారు. ‘సిమ్రన్ సూన్’ అంటూ ‘జై లవకుశ’ హ్యాష్‌ట్యాగ్‌తో ట్విట్టర్లో ఓ ఫొటోను పోస్ట్ చేసి తన పాత్ర పేరును బయటపెట్టింది నివేదా. రావణుడి పక్కన సిమ్రన్ ఎలా కనిపించబోతోందో వేచి చూద్దాం.

Movie Reviews
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు
ఆనందో బ్రహ్మ
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు