
‘మహానటి’లో కీర్తి సురేష్ ఇలా ఉండబోతోందట!

‘‘తరాలను నిర్మించే స్త్రీ జాతి కోసం.. తరతరాలు గర్వించే మహానటి సావిత్రి కథ’’ అంటూ తెరకెక్కిస్తున్న సినిమా మహానటి సావిత్రి. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా తీసిన నాగ అశ్విన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. మూడు దశాబ్దాల పాటు మకుటం లేని మహారాణిగా ఫిల్మ్ ఇండస్ట్రీని ఏలిన సావిత్రి కథను సినిమాగా అశ్విన్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో సావిత్రిగా కీర్తి సురేష్, మరో ముఖ్యమైన పాత్రలో సమంత నటిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాలో కీర్తి సురేష్ గెటప్‌కు సంబంధించిన ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు

ఆనందో బ్రహ్మ
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు

భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు

'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు

వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు