ఆనందో బ్ర‌హ్మ


చిత్రం: ఆనందో బ్ర‌హ్మ
న‌టీన‌టులు: తాప్సి.. శ్రీనివాస్‌రెడ్డి.. వెన్నెల‌కిషోర్‌.. ష‌క‌ల‌క శంక‌ర్‌.. రాజీవ్ క‌న‌కాల‌.. తాగుబోతు ర‌మేష్.. ర‌ఘు కారుమంచి తదిత‌రులు.
ఛాయాగ్ర‌హ‌ణం: అనిష్ త‌రుణ్‌కుమార్‌
సంగీతం: కె
కూర్పు: శ్ర‌వ‌ణ్
నిర్మాత‌లు: విజ‌య్ చిల్లా, శ‌శి దేవిరెడ్డి
ద‌ర్శ‌క‌త్వం: మహి వి.రాఘ‌వ్‌.
సంస్థ: 70 ఎమ్‌.ఎమ్‌.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌
విడుద‌ల తేదీ: 18-08-2017
దెయ్యాల‌తో మ‌నుషుల్ని భ‌య‌పెట్టే సినిమాల గురించే మ‌న‌కు తెలుసు. యేటా ప‌దుల సంఖ్య‌లో ఆ త‌ర‌హా సినిమాలొస్తుంటాయి. ఒక‌ప్పుడు కేవ‌లం భ‌యానికే ప‌రిమిత‌మైన ఆ సినిమాలు కొంత‌కాలంగా కామెడీ రంగుని కూడా పులుముకొని హార‌ర్ కామెడీ చిత్రాలుగా ప్రేక్ష‌కుల్ని అల‌రిస్తున్నాయి. తొలిసారి అందుకు భిన్నంగా మ‌నుషుల్ని చూసి దెయ్యం భ‌య‌ప‌డే నేప‌థ్యంతో కూడిన సినిమా అనే ప్ర‌చారంతో ప్రేక్ష‌కుల దృష్టిని ఆక‌ర్షించింది... `ఆనందో బ్ర‌హ్మ‌`. భ‌యానికి న‌వ్వంటే భ‌యం అనే కాన్సెప్టుతో తెర‌కెక్కిన ఆ చిత్రంలో తాప్సి న‌టించ‌డం మ‌రో ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌. కొంచెం విరామం త‌ర్వాత తాప్సి తెలుగులో న‌టించిన చిత్ర‌మిది. మ‌రి ఆమె పున‌రాగ‌మ‌నం విజ‌య‌వంతంగా జ‌రిగిన‌ట్టేనా? అస‌లు మ‌నుషుల్ని చూసి దెయ్యం ఎలా భ‌య‌ప‌డింది?

Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
ఆనందో బ్ర‌హ్మ
ఆనందో బ్ర‌హ్మ
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు

Copyrights © 2016 Srikala Television
Developed By Srinivas

srinivas625.4u@gmail.com