
వేగంగా మహానాడు ఏర్పాట్లు

కడియం. ధవళేశ్వరం,వేమగిరిలో ఈ నెల 27, 28 తేదీల్లో తెదేపా మహానాడు నిర్వహణకు ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. ప్రాంగణంలో జరుగుతున్న పనులను గ్రామీణ ఎమ్మెల్యే తెదేపా పొలిట్జ్యూరో సభ్యుడు. గోరంట్ల బుచ్చయ్యచౌదరి శనివారం పరిశీలించారు. రాష్ట్ర నలుమూలల నుంచి సుమారు 15 లక్షల మంది మహానాడుకు హాజరవుతారని ఆయన తెలిపారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, యర్రా వేణుగోపాలరాయుడు, వాసిరెడ్డి రాంబాబు, తెలుగురైతు ఉపాధ్యక్షుడు మార్గాని సత్యనారాయణ, బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెల్లుబోయిన శ్రీను, ఉప్పులూరి జానకిరామయ్య, పిన్నింటి రవిశంకర్, చంద్రశేఖర్ పాల్గొన్నారు.
Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు

ఆనందో బ్రహ్మ
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు

భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు

'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు

వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు