
పాలిసెట్‌కు 92.68 శాతం హాజరు

ముమ్మిడివరం పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించి పాలిసెట్ జిల్లాలో బుధవారం ప్రశాంతంగా జరిగింది. ఆమలాపురం డివిజన్ లోని అమలాపురంలో 11, ముక్తేశ్వరం 2. రామచంద్రపురం డివిజను సంబంధించి 5 వెరసి 18 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. అమలాపురంలో 2634 మంది విద్యార్థులకు గాను 2417, ముక్తేశ్వరంలో 57 మందికి 546, రామచంద్రపురంలో 1833 మందికి 1705 మంది విద్యార్థులు హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా 5064 మంది విద్యార్థులకు 4668 మంది విద్యార్థులు పరీక్షలకు రావడంతో 92,68 శాతం హాజరు నమోదైంది. వీరిలో 2853 మంది బాలురు, 1815 మంది బాలికలు ఉన్నారు. మొత్తంగా 396 మంది గైర్హాజరయ్యారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. అమలాపురంలోని ఎస్కేబీఆర్ కళాశాలలోని కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా పరిశీలించారు.
Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు

ఆనందో బ్రహ్మ
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు

భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు

'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు

వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు