గ్యాస్ ధరల పెంపుపై సీపీఎం వినూత్న రీతిలో నిరసన


విశాఖపట్నం లో పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలకు నిరసిస్తూ సీపీఎం పార్టీ వినూత్న రీతిలో నిరసనకు దిగింది. మద్దిలపాలెం సీపీఎం కార్యాలయం నుంచి గ్యాస్ బండలు భుజం మీద మోసుకుంటూ ఆ పార్టీ నేతలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. పెంచిన గ్యాస్, డీజిల్, వంట నూనె ధరలు తగ్గించాలని నినాదాలు చేశారు. ధరలు తగ్గించక పోతే తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తామని హెచ్చరించారు.

Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
ఆనందో బ్ర‌హ్మ
ఆనందో బ్ర‌హ్మ
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు

Copyrights © 2016 Srikala Television
Developed By Srinivas

srinivas625.4u@gmail.com