ఆంధ్ర లిఫ్టర్లకు నాలుగు పతకాలు ఇంకా ??


జాతీయ వెయిట్‌ లిఫ్టింగ్‌ చాంపియన్‌షి్‌పలో ఆంధ్ర లిఫ్టర్లకు నాలుగు పతకాలు లభించాయి. భువనేశ్వర్‌ లోని కళింగ విశ్వవిద్యాలయంలో జరుగుతున్న ఈ పోటీ ల్లో కేవీఎల్‌ పావనీ కుమారి (విశాఖపట్నం) 45 కిలోల జూనియర్‌ కేటగిరీలో పసిడి, సీనియర్‌ విభాగంలో రజత పతకాలను కొల్లగొట్టింది. అలానే ఎస్‌.గురు నాయుడు (విజయనగరం) యూత్‌ బాయ్స్‌ 55 కిలోల కేటగిరీలో, జూనియర్‌ బాయ్స్‌ విభాగంలో రెండు పసిడి పతకాలు సాధించి శభాష్‌ అనిపించాడు.

Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
ఆనందో బ్ర‌హ్మ
ఆనందో బ్ర‌హ్మ
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు

Copyrights © 2016 Srikala Television
Developed By Srinivas

srinivas625.4u@gmail.com