ఏలూరులో పూజారి దారుణ హత్య..
పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు మండలం తాడిమళ్ళలో పూజారి దారుణ హత్యకు గురయ్యాడు. పూజారి కొత్తలంక నాగేశ్వరరావు తలపగల కొట్టి దుండగులు హత్య చేశారు. శివాలయం ఆవరణలోనే ఈ దారుణం జరిగింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
Movie Reviews
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు
ఆనందో బ్రహ్మ
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు