ప్రేమ వ్యవహారం ఆత్మహత్యకు దారితీసిందా ??


నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ప్రేమ వ్యవహారం హత్యాయత్నానికి దారి తీసింది. ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న నజీర్, ఆసిఫా ఒకరినొకరు ప్రేమించుకున్నారు. అయితే వీరి పెళ్లిను పెద్దలు అంగీకరించలేదు. అసిఫాకి కావలికి చెందిన మరో వ్యక్తితో పెళ్లి నిశ్చయించారు. అంతేకాకుండా నజీర్‌ను పిలిపించిన ఆసిఫా కుటుంబం...అతడిని కారుతో ఢీ కొట్టించింది. ఈ ప్రమాదంలో నజీర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని కారుతో ఢీ కొట్టిన ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
ఆనందో బ్ర‌హ్మ
ఆనందో బ్ర‌హ్మ
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు

Copyrights © 2016 Srikala Television
Developed By Srinivas

srinivas625.4u@gmail.com