బుక్కపట్నం ఫారెస్ట్ లో అగ్ని కీలలు


బుక్కపట్నం ఫారెస్ట్ అగ్నికి ఆహుతి అవుతోంది. వందల ఎకరాల్లో అటవీ సంపద దగ్ధమవుతోంది. పెద్ద ఎత్తున వ్యాపించిన మంటలకు వందల ఏళ్ల నాటి వృక్షాలు కాలి బూడిదవుతోంది. అయితే విషయం తెలిసినప్పటికీ అటవీశాఖ అధికారులు పట్టించుకోలేదు. అయితే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. వరుసగా ఇదే తరహా ఘటనలు జరుగుతుండటంతో అటవీ శాఖ అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
ఆనందో బ్ర‌హ్మ
ఆనందో బ్ర‌హ్మ
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు

Copyrights © 2016 Srikala Television
Developed By Srinivas

srinivas625.4u@gmail.com