జై ఆంధ్ర టీవీ ప్రతినిధి టి.గణేశ్వరరావునీ అభినందించిన సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ తేతలి దుర్గా రెడ్డి


రాష్ట్రంలోనే తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ప్రెస్ క్లబ్ కు ఒక విశేష గుర్తింపు ఉంది.. ఎన్నో ఏళ్ల తర్వాత నూతన కమిటీ ఏర్పడింది.ఎంతో ఉత్కంఠగా ఈ అధ్యక్ష పదవి ఎన్నికకు ఎంతోమంది విశ్వప్రయత్నాలు చేసినా రామకృష్ణ మరియు కమిటీ ఎన్నిక ఏకగ్రీవం కావడం విశేషం.

నూతన కమిటీ వివరాలు:
ఎం.వి.ఎస్.రామకృష్ణ (SLT)-అధ్యక్షులు,
ప్రధాన కార్యదర్శిగా శోభన్ బాబు (వార్త బ్యూరో),
ఉపాధ్యక్షులుగా ఈశ్వర్ ప్రసాద్ (ఇమేజ్ న్యూస్),
ఉపాధ్యక్షులుగా పితాని రాము,
సహాయ కార్యదర్శులుగా
పుర్రె త్రినాథ్ (VHM Tv), ఎం.బాల కుమార్(ప్రజా జ్వాల)
ట్రెజరర్ K. శ్రీనివాసరావు (వెలుగు)
కార్యవర్గ సభ్యులుగా
K.లలితాదేవి(వారధి),R.శ్రీనివాస్(వార్త),A.చిన్నబాబు(పెన్ పవర్),S.R.L నారాయణ(SDV),సాయి పెరుమళ్లు(జర్నలిస్ట్ నిఘా),T.గణేశ్వరరావు(జై ఆంధ్రా టివి),వి.నానాజీ(నేటి అమరావతి),ఏడుకొండలు(పెన్ పవర్),అబ్దుల్ రెహమాన్(జై కిషన్)ఎం.ఎన్.లక్ష్మణ్(ప్రజాశక్తి)లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
జై ఆంధ్ర టీవీ నుంచి తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి టి.గణేశ్వరరావు ఎన్నిక అవ్వడాన్ని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ తేతలి దుర్గా రెడ్డి ఫోన్లో అభినందించారు. ప్రతి ఒక్క జర్నలిస్ట్ సోదరీ సోదరీమణులకు నిరంతరం వారి సమస్యల పట్ల పరిష్కారానికి కృషిచేయాలని, అలాగే ప్రతి విలేకరులకు తగిన గుర్తింపు వచ్చే విధంగా పాటుపడాలని దుర్గా రెడ్డి ఆకాంక్షిస్తున్నట్లు టి.గణేశ్వరరావుకి తెలిపారు..

Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
ఆనందో బ్ర‌హ్మ
ఆనందో బ్ర‌హ్మ
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు

Copyrights © 2016 Srikala Television
Developed By Srinivas

srinivas625.4u@gmail.com