వైద్యుల పశువుల..


లక్నో : సమయం ఏమైనా సంభంధం లేకుండా రెచ్చిపోతున్నారు వైద్యులు . కాపాడాల్సిన ప్రాణాలే తీస్తుంటే వాళ్ళు వైద్యుల లేక పశువుల .. పేగు సంబంధిత సమస్యలతో ఆసుప్రతిలో చేరిన బాధితురాలి పట్ల కనికరం కూడా లేకుండా ఉత్తరప్రదేశ్‌కు చెందిన 20 ఏళ్ల యువతిపై లైంగిక వాంఛను నలుగురు డాక్టర్లు తీర్చుకున్నారు . ఆ యువతి చికిత్స పొందుతూ మంగళవారం ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ప్రయాగ్‌ రాజ్‌లోని స్వరూప్‌ రాణి నెహ్రు ఆసుపత్రి (ఎస్‌ఆర్‌ఎన్‌)లో చోటుచేసుకుంది. జూన్‌ 3న బాధితురాలి సోదరుడు ఫిర్యాదు ఇవ్వగా... యువతి చనిపోయిన తర్వాత ప్రయాగ్‌రాజ్‌ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. కాగా, ఈ ఘటనపై ప్రాథమిక విచారణ జరిపినందున ఎఫ్‌ఐఆర్‌కు దాఖలు చేయడంలో ఆలస్యం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటన తమ దృష్టికి రాలేదని ఆసుపత్రి యాజమాన్యం పేర్కొంటూ లైంగిక ఆరోపణలను ఖండించారు. నలుగురు గుర్తు తెలియని వైద్యులపై కేసు నమోదైనప్పటికీ ఇప్పటి వరకు ఒక్కరినీ కూడా అరెస్టు చేయలేదు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపడుతున్నామని సీనియర్‌ పోలీస్‌ సూపరింటెండెంట్‌ తెలిపారు.

Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
ఆనందో బ్ర‌హ్మ
ఆనందో బ్ర‌హ్మ
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు

Copyrights © 2016 Srikala Television
Developed By Srinivas

srinivas625.4u@gmail.com