![](./images/breaking-news.png)
సినీ కార్మికులకు భారీ విరాళం అందించిన కెజిఎఫ్ నిర్మాత
![](./news/images/11385_news.jpg)
బెంగళూరు: కరోనా లాక్డౌన్ వేళ ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న సినీ కార్మికులను ఆదుకునేందుకు నిర్మాతలు, నటులు ముందుకు వస్తున్నారు. తాజాగా మంగళవారం 'కేజీఎఫ్' సినిమా నిర్మాత, హొంబాళె ఫిలిమ్స్ సంస్థ అధినేత విజయ్ కిరగందూరు కార్మికుల సమాఖ్యకు రూ.32 లక్షల విరాళం అందజేశారు. సినీ కార్మికుల సమాఖ్యలో మొత్తం 21 కార్మిక విభాగాలు ఉన్నాయి. ఇందులో 3,200 మంది కార్మికులు ఉన్నారు. వీరి బ్యాంకు ఖాతాలకు తలా రూ.1000 చొప్పున అందజేయాల్సిందిగా ఆయన సూచించారు.
Movie Reviews
!['యుద్ధం శరణం' మూవీ రివ్యూ](./news/images/8538_news.jpg)
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు
![ఆనందో బ్రహ్మ](./news/images/7869_news.jpg)
ఆనందో బ్రహ్మ
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు
![భానుమతి భయపెడుతుందా..?](./news/images/7865_news.jpg)
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు
!['ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ](./news/images/7801_news.jpg)
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు
![వారసులతో ప్రారంభం](./news/images/7733_news.jpg)
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు