
అతి పొడవైన కింగ్ కోబ్రా

హిమాచల్ ప్రదేశ్:ప్రపంచంలోనే అతి పొడవైన కింగ్ కోబ్రా తొలిసారి హిమాచల్ ప్రదేశ్‌లో కనిపించింది. సిర్మూర్ జిల్లాలోని కోలా అడవుల సమీపంలో జిర్నగర్లో ఈ కోబ్రా కనిపించింది. మోర్నింగ్ వాకింగ్‌కు వెళ్లిన పవన్ సింగ్‌ను తన పెంపుడు కుక్క అప్రమత్తం చేయడంతో పామును గుర్తించాడు. వెంటనే తన కెమెరాలో పామును బంధించాడు. కింగ్ కోబ్రాగా గుర్తించిన ఆయన ట్విట్టర్లో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. దానిని వైల్డ్ లైఫ్ డిపార్టుమెంట్‌కు కూడా షేర్ చేయడంతో అధికారులు పాము ఉన్న ప్రాంతానికి చేరుకుని పరిశీలించారు. కింగ్ కోబ్రా హిమాచల్ ప్రదేశ్‌లో కనిపించడం ఇదే తొలిసారి అని స్పష్టం చేశారు. ఇది ఇతర పాములు, బల్లులను తింటుందని అధికారులు తెలిపారు.
Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు

ఆనందో బ్రహ్మ
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు

భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు

'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు

వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు