ఘనంగా ఉండ్రు సత్యనారాయణ జన్మదిన వేడుకలు
జై ఆంధ్ర టీవీ న్యూస్ డెస్క్:
పెదపూడి మండలం వైయస్ఆర్సిపి సీనియర్ నాయకులు ఉండ్రు సత్యనారాయణ (VSN) జన్మదిన వేడుకలను శుక్రవారం కరకుదురు లో ఆయన నివాసంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సలీం, బిక్కవోలు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఉస్మాన్ భాష, పెదపూడి ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యుడు పసలపూడి సత్యనారాయణ (పండు), గ్రామ వైఎస్ఆర్సిపి నాయకులు, VSN అభిమానులు,పాల్గొన్నారు. ఉండ్రుసత్యనారాయణ(VSN) కు ఫోన్లో జై ఆంధ్ర టీవీ చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ తేతలి దుర్గా రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

Movie Reviews
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు
ఆనందో బ్రహ్మ
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు