![](./images/breaking-news.png)
లాక్డౌన్ ఎత్తివేతపై హెచ్చరికలు
![](./news/images/11332_news.jpg)
కరోనా వైరస్ కొంతమేర తగ్గుముఖం పట్టిన దేశాల్లో లాక్డౌన్ సడలింపులపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) పలు హెచ్చరికలు చేసింది. వైరస్ పూర్తిగా తగ్గుముఖం పట్టేవరకు లాక్డౌన్ నిబంధనలను సడలించవద్దని పలు దేశాలకు సూచించింది. ప్రస్తుత పరిస్థితుల్లో భౌతిక దూరం, లాక్డౌన్ మాత్రమే వైరస్ వ్యాప్తిని కంట్రోల్ చేయగలవుని స్పష్టం చేసింది. అమెరికా, భారత్ లాంటి దేశాలు ఆంక్షలను సడలిస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కొక తప్పదని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. ఈమేరకు ఆ సంస్థ ఎమర్జెన్సీస్ విభాగ సీనియర్ అధికారి డాక్టర్ మైక్ ర్యాన్ ఓ సమావేశంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
Movie Reviews
!['యుద్ధం శరణం' మూవీ రివ్యూ](./news/images/8538_news.jpg)
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు
![ఆనందో బ్రహ్మ](./news/images/7869_news.jpg)
ఆనందో బ్రహ్మ
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు
![భానుమతి భయపెడుతుందా..?](./news/images/7865_news.jpg)
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు
!['ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ](./news/images/7801_news.jpg)
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు
![వారసులతో ప్రారంభం](./news/images/7733_news.jpg)
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు