గుర్రమెక్కిన ఎస్సై మారుతి.. గుర్రం ఎక్కి ఏం చేశారో తెలుసా?

జై ఆంధ్ర టీవీ ప్రతినిధి శేఖర్ రెడ్డి
. కర్నూల్ జిల్లాలో కరోనా పై ప్రజలకు పలు రకాలుగా అవగాహన కల్గిస్తున్నారు.. డోన్ నియోజకవర్గం ప్యాపిలి పోలీసులు వినూత్నమైన పద్దతిలో ప్రజలకు అవేర్ నెస్ చేస్తున్నారు.. ఎస్సై మారుతి గుర్రంపై ఎక్కి కరోనా వ్యాధి గురించి వివరిస్తున్నారు.. తెల్లటి గుర్రానికి కరోనా వైరస్ బొమ్మలు వేసి వాటి పై ఎక్కి అవగాహన కల్గిస్తున్నారు.. ప్రజలు ఇంటి నుంచి బయటకు రావొద్దు.. కరోనా బారిన పడొద్దు అంటూ ప్రచారం చేస్తున్నారు.. అందరూ కూడా శుభ్రత ను పాటించండి కరోనా ను తరిమి కొట్టండి అంటూ ప్రజలకు వివరిస్తున్నారు.. ఇలా ఎస్సై గుర్రమెక్కి ప్రజలకు అవగాహన కలిగించడం అందర్నీ ఆకట్టుకుంది.

Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు

ఆనందో బ్రహ్మ
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు

భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు

'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు

వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు