నిత్యావసర సరుకుల కొరత లేదు -కలెక్టర్ పోలా భాస్కర్


జై ఆంధ్ర టీవీ ప్రతినిధి బి.సునీల్
ప్రకాశం జిల్లా ఒంగోలు
నిత్యావసర సరుకుల కొరత రాకుండా డా చర్యలు తీసుకుంటున్నాము అని కలెక్టర్ పోలా భాస్కర్ గురువారం తెలిపారు. లాక్ డౌన్ ప్రక్రియను ప్రజలు స్వచ్ఛందంగా పాటించాలి ఏప్రిల్ 14వ తేదీదీ వరకు కు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
ప్రకాశం భవనం లో ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు ప్రజలు బయటకు రాకుండా ఉండాలనే ఉత్తర్వులతో పాటు నాకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు అధికార యంత్రాంగం తీవ్రంగా కృషి చేస్తుందన్నారు. ప్రభుత్వం ఇచ్చిన కొన్ని ఆదేశాలు ఈ మేరకు తగిన ప్రణాళికలు సిద్ధం చేసి చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. జిల్లా పోలీస్ సూపర్డెంట్. జాయింట్ కలెక్టర్లు. ఇతర జిల్లా అధికారులతో కలిసి సమిష్టిగా కాలు తీర్చేందుకు వ్యాపారాలు. మర్చంట్స్. టెండర్స్లతో చర్చలు జరుపుతామన్నారు వాళ్లు కూడా పూర్తిగా సహకరించి తగిన సూచనలు ఇస్తారని తెలిపారు
ముంబై నుంచి బేస్తవారిపేట మండలం పుల్లలచెరువు గ్రామానికిచేరుకున్న ఓ యువకుడికి పంపిన బ్లడ్ శాంపిల్ ను పరిశీలించగా నెగిటివ్ వచ్చింది. దీంతో వారిని డిశ్చార్జి చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి మొత్తంగా రిమ్స్ ఐసోలేషన్లో వార్డులో పాజిటివ్ వచ్చిన యువకులతో పాటు మరో ఎనిమిది మంది అనుమానితులు చికిత్స పొందుతున్నారు వారిలో ఇద్దరికి నెగిటివ్ రిపోర్టులు రాగా మరో ఆరుగురు కి రిపోర్టులు రావాల్సి ఉంది
అద్దంకి గుర్రాల కాలనీకి చెందిన 30 మంది చెన్నై నుంచి బైక్ పై అద్దంకి వస్తున్నట్లు తెలుసుకున్న పోలీసులు అదుపులో తీసుకొని సింగరకొండ వద్ద ఏర్పాటు చేసినక్వారంటైన్ వార్డుకు తరలించారు
జిల్లా వ్యాప్తంగా ఉన్న 400 మంది వ్యాయమ ఉపాధ్యాయులను కరోనా నివారణ కోసం పనిచేసే విధంగా ఆదేశాలు జారీ చేశారు
గ్రామంలోనికి రాకపోకలు లేకుండా స్థానిక యువకులు నాటు ఎడ్లబండ్లు ముళ్ళకంప తో మార్గాన్ని కొన్ని గ్రామంలో మూసావేశారు స్వశ్ఛందంగా స్వీయనిర్భంధం విధించుకుని అధికారులకు సహకరిస్తుండటం శుభ పరిణామంగా చెప్పవచ్చు
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్లు షన్మోషన్ .నరేంద్ర ప్రసాద్ .డీ ఆర్ వో.వెంకటసుబ్బయ్య.వైద్య ఆరోగ్యశాఖ అధికారి పద్మావతి ఇతర అధికారులు పాల్లోన్నారు

Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
ఆనందో బ్ర‌హ్మ
ఆనందో బ్ర‌హ్మ
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు

Copyrights © 2016 Srikala Television
Developed By Srinivas

srinivas625.4u@gmail.com