రామచంద్రాపురంలో శానిటైజర్స్ పంపిణీ


జై ఆంధ్ర టీవీ ప్రతినిధి సురేష్ రెడ్డి :
ప్రపంచ దేశాలు సైతం గడగడ లాడిస్తున కరోనా వైరస్ నుంచి పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు కాపాడేందుకు చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని రామచంద్రాపురం మండలానికి స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పంపిన శానిటైజర్స్ ను స్థానిక వైసిపి నాయకులు బుధవారం సాయంత్రం మండల కేంద్రంలో పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలో ఉన్న ప్రతి గ్రామంలో ప్రతి కుటుంబాలకు గ్రామ వాలంటరీ ల చే 2 శానిటైజర్స్ ను ఉచితంగా అందజేయడం జరుగుతుందని ఆ కుటుంబంలోని ప్రతి ఒక్కరూ వీటిని ఉపయోగించుకొవాలని , దేశ ప్రధానమంత్రి ప్రకటించిన టువంటి 21 రోజులు లాక్ డౌన్ అందరూ అమలు పరిచి ప్రతి ఒక్కరు ఇంట్లోనే ఉండి కరోనా ను పార ద్రోలాలని తెలిపారు , చంద్రగిరి నియోజకవర్గంలోని ప్రతి కుటుంబానికి పెద్ద కొడుకుగా చెవి రెడ్డి భాస్కర్ రెడ్డి ఆదుకుంటాడని ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కోఆర్డినేటర్ బ్రహ్మానందరెడ్డి, భాను కుమార్ రెడ్డి, సింగిల్విండో అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి, మురుగయ్య స్థానిక వైసిపి నాయకులు పాల్గొన్నారు.

Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
ఆనందో బ్ర‌హ్మ
ఆనందో బ్ర‌హ్మ
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు

Copyrights © 2016 Srikala Television
Developed By Srinivas

srinivas625.4u@gmail.com