తిరువూరులో ప్రజలకు అందుబాటు లోకి తాత్కాలిక రైతుబజార్లు.


జై ఆంధ్ర టీవీ బ్యూరో అజయ్:
కృష్ణాజిల్లా :
రైతుబజార్ లో జనాభా రద్దీని దృషిలో ఉంచుకుని మనిషి మనిషికి దూరం పాటించే క్రమంలో భాగంగా విశాలమైన స్థలాల్ని ఎంపిక చేసిన అధికారులు..
తిరువూరు ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి ఆదేశాలతోఆర్యవైశ్య కల్యాణ మండపం,చీరాల సెంటర్లోని సర్వోదయ పాఠశాలల్లో తాత్కాలిక రైతు బజార్లు ఏర్పాటుకు మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి, తహశీల్దార్ ఎస్. నరసింహరావు లు అంగీకరించారు..
నడిమ్ తిరువూరు పిఏసీఎస్ చైర్మన్ తంగిరాల వెంకటరెడ్డి,మాజీ కౌన్సిల్లెర్ రామవరపు లక్ష్మణరావు7 పాల్గోన్నారు.తాత్కాలికంగా రైతుబజార్లో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పాటించాల్సిన నిబంధనలను దుకాణ యజమానులకు వివరించారు..
ఎట్టిపరిస్థితుల్లోనూ అదేశాల్ని భేఖాతార్ చేస్తే మాత్రం చర్యలు తప్పవని కమిషనర్ హెచ్చరించారు శానిటరీ ఇన్స్పెక్టర్ సింగ్ పర్యవేక్షణలో తాత్కాలిక పనులను పరిశీలిస్తారు.

Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
ఆనందో బ్ర‌హ్మ
ఆనందో బ్ర‌హ్మ
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు

Copyrights © 2016 Srikala Television
Developed By Srinivas

srinivas625.4u@gmail.com