బిగ్ బ్రేకింగ్: కన్నతల్లి కన్న కూతుళ్లను చంపేసిన వైనం.

జై ఆంధ్ర టీవీ బ్యూరో అజయ్:
కృష్ణాజిల్లా చందర్లపాడు మండలం ముప్పాళ్ళ గ్రామంలో విషాదం..
ఇంటిలో లో రెండు నీటి కళాయిలో నిండుగా నీళ్లు ఉండటంతో ఇద్దరు పిల్లల్ని రెండు నీటి కొళాయి లో విడివిడిగా పడవేసిన కన్నతల్లి ..
ఇంట్లో ఎవరూ లేకపోవడంతో సంత నుండి వచ్చిన మామ నాగేశ్వరరావు సంపు వద్దకు వెళ్లి చేతులు కడుక్కుదంమని చూడగా అప్పటికే పిల్లలిద్దరు చనిపోయి ఉండడం చూసి కన్నీరు మున్నీరుగా విలపించి ఇద్దరు పిల్లల్ని బయటికి తీశాడు స్థలానికి చేరుకున్న పోలీసులు కన్నతల్లి కనిపించకపోవడంతో కన్నతల్లి కోసం విచారణ చేపట్టారు తల్లి ఎక్కడో దగ్గరలో ఉన్న నీటి క్వారీలో పడిపోయి ఉండచ్చు అని గ్రామస్థులు తెలియచేయటం తో గ్రామానికి కొంత దూరం లో ఉన్న నీటి కుంటలో వెతకడం మొదలు పెట్టిన పోలీసులు.
నీటి కుంట లో కూడా లేకపోవటం తో ఎటు వెళ్లిపోయిందో అని అరా తీస్తున్న పోలీస్ అధికారులు చిన్న పిల్లలు చనిపోవడం తో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి తల్లీ జనీత తండ్రి అజయ్ పెద్ద పాప పే
రు బ్రెస్లి చిన్న పాప కి పేరు కూడా పెట్ట లేదు.

Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు

ఆనందో బ్రహ్మ
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు

భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు

'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు

వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు