కరోనా దెబ్బకు కేంద్రమంత్రి విల విల


జై ఆంధ్ర టీవీ :కేంద్ర మంత్రి , బీజేపీ ఎంపీ సురేష్ ప్రభు స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. ఈ మేరకు ఆయన ఈ రోజు స్వయంగా ప్రకటించారు. తాను పార్లమెంటు సమావేశాలకు హాజరు కాలేలనని రాజ్యసభ చైర్మన్ ముప్పవరపు వెంకయ్యనాయుడికి లేఖ రాశారు. త్వరలో జరగనున్న జీ20 సదస్సుకు సంబంధిచిన సన్నాహకాలపై ఈ నెల 10 ని సౌదీలో జరిగిన సమావేశానికి హాజరయ్యననీ, స్వదేశానికి రాగానే ముందుజాగ్రత్త చర్యగా వైద్య పరీక్షలు చేయించుకున్నట్లు వల్లడించిన ఆయన తనకు కరోనా లేదని పేర్కొంటూ నెగటివ్ వచ్చిందీ ఆయన అన్నారు. అయితే నియంత్రణ చర్యల్లో భాగంగా 14 రోజుల పాటు ఇంట్లోనే సెల్ఫ్ ఐసొలేషన్ లో ఉండాలని నిర్ణయించుకున్నట్లు ఆయనా లేఖలో పేర్కొన్నారు.

Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
ఆనందో బ్ర‌హ్మ
ఆనందో బ్ర‌హ్మ
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు

Copyrights © 2016 Srikala Television
Developed By Srinivas

srinivas625.4u@gmail.com