అరకు పార్లమెంట్‌ నియోజకవర్గంలో అభ్యర్థులెవరో..?


అమరావతి: అరకు పార్లమెంట్‌ నియోజకవర్గం నేతలతో ఏపీ సీఎం, తెదేపా అధినేత చంద్రబాబు ఆదివారం భేటీ కానున్నారు. అరకు ఎంపీతో పాటు, ఇతర ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికపై నేతలతో చర్చలు జరపనున్నారు. అరకు పార్లమెంట్‌ స్థానం కేంద్ర మాజీ మంత్రి కిశోర్‌ చంద్రదేవ్‌కు ఇప్పటికే ఖరారు అయ్యింది. అరకు శాసనసభ సీటును కిడారి శ్రవణ్‌కు ఇచ్చే అవకాశముంది. రంపచోడవరం స్థానం నుంచి ఫణీశ్వరమ్మ, మాజీ ఎమ్మెల్యే చిన్నం బాబు రమేశ్‌ టికెట్‌ కోసం పోటీ పడుతున్నారు. సాలూరు టికెట్‌ను స్వాతిరాణి, పాలకొండ టికెట్‌ను నిమ్మక జయ కృష్ణ, కురపాం టికెట్‌ను జానకీదేవి ఆశిస్తున్నారు.

Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
ఆనందో బ్ర‌హ్మ
ఆనందో బ్ర‌హ్మ
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు

Copyrights © 2016 Srikala Television
Developed By Srinivas

srinivas625.4u@gmail.com