ఏపీలో ఎన్నికలకు సన్నద్ధమవుతున్న జనసేన


ఆంధ్రప్రదేశ్‌లో జనసేన పార్టీ ఎన్నికలకు సన్నద్ధమవుతోంది. ఈనెల 14న రాజమండ్రి జనసేన బహిరంగ సభ నిర్వహించనుంది. ఆ సభలోనే పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మేనిఫెస్టో విడుదల చేయనున్నారు. ఇప్పటికే వామపక్షాలతో సీట్ల సర్దుబాటుపై పార్టీ కసరత్తు ముమ్మరం చేసింది. టీడీపీ, వైసీపీ జాబితా తర్వాత జనసేన జాబితా విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
ఆనందో బ్ర‌హ్మ
ఆనందో బ్ర‌హ్మ
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు

Copyrights © 2016 Srikala Television
Developed By Srinivas

srinivas625.4u@gmail.com