వైఎస్‌లా కేసీఆర్ కష్టపడుతున్నారు: దానం


మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిలా రాష్ట్రం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కష్టపడుతున్నారని దానం నాగేందర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామ చేసిన తర్వాత ఆయన మొదటి ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేషన్ షాపుల్లో సాచ్యురేషన్ పద్దతి గురించి నేను ఆయన(వైఎస్)ను ప్రశ్నించినప్పుడు ‘మంచి మనసు ఉంటే మార్గమదే దొరుకుతుంది’ అని చెప్పారని గుర్తు చేశారు.

ఆయన తీసుకువచ్చిన 108, 104, రాజీవ్ ఆరోగ్య శ్రీ లాంటి ఎన్నో స్కీముల్ని విజయవంతంగా తీర్చిదిద్దారని దానం అన్నారు. ఇదే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మంచి స్కీములతో ముందుకు వెళ్తున్నారని కొనియాడారు. కళ్యాణలక్ష్మీ, గొర్రెల పంపకం, చేపల పంపకం లాంటి మంచి కార్యక్రమాలతో వైఎస్ లాంటి కీర్తిని కేసీఆర్ సంపాదించారని అన్నారు.

Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
ఆనందో బ్ర‌హ్మ
ఆనందో బ్ర‌హ్మ
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు

Copyrights © 2016 Srikala Television
Developed By Srinivas

srinivas625.4u@gmail.com