
సౌదీ అరేబియాపై 1-0 తేడాతో ఉరుగ్వే విజయం

ఫిఫా ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా ఇవాళ రాత్రి 8.30గంటలకు సౌదీ అరేబియా వర్సెస్ ఉరుగ్వే జట్ల మధ్య గ్రూఫ్ ఏ ఫుట్ బాట్ పోటీ జరిగింది. ఈ మ్యాచ్ లో సౌదీ అరేబియా ఆట ప్రారంభం నుంచి చివరి దాకా ఒక్క గోల్ కూడా చేయలేకపోయింది. ఉరుగ్వే ఒక్క గోల్ చేసి విజయం సాధించింది. ఇవాళ రెండు ఫిఫా ప్రపంచకప్ రెండో ఆటలో సౌదీ అరేబియాపై 1-0 తేడాతో ఉరుగ్వే గెలుపొందింది.
Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు

ఆనందో బ్రహ్మ
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు

భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు

'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు

వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు