నిజామీ ఘోష్‌


కావల్సినవి: మటన్‌ ముక్కలు ఎముకలతో సహా - మూడు, ఉల్లిపాయ - ఒకటి పెద్దది, వెల్లుల్లి - ఐదు రెబ్బలు, అల్లం - చిన్న ముక్క, నూనె - పావుకప్పు, బిర్యానీ ఆకు - ఒకటి, యాలకులు - రెండు, లవంగాలు - మూడు, దాల్చిన చెక్క - చిన్న ముక్క, ధనియాలపొడి - టేబుల్‌స్పూను, టొమాటో గుజ్జు - అరకప్పు, పెరుగు - అరకప్పు, గరంమసాలా - చెంచా, ఉప్పు - తగినంత, మిరియాలు -అరచెంచా, కారం -చెంచా.

తయారీ: మటన్‌ ముక్కల్ని కడగాలి. అడుగు మందంగా ఉన్న గిన్నెలో నూనె తీసుకుని పొయ్యిమీద పెట్టాలి. అది వేడయ్యాక యాలకులూ, లవంగాలూ, దాల్చినచెక్కా, మిరియాలూ, బిర్యానీ ఆకూ, ఉల్లిపాయముక్కలు వేయాలి. ఉల్లిపాయ ముక్కలు రంగు మారాక అల్లంవెల్లుల్లి ముద్దా, మటన్‌ ముక్కలు వేయాలి. తరవాత కారం, ధనియాలపొడి కలపాలి. ఐదు నిమిషాలయ్యాక టొమాటో గుజ్జూ, పెరుగూ, రెండుకప్పుల నీళ్లూ పోసి మూత పెట్టేయాలి. ఇరవై నిమిషాలకు మటన్‌ పూర్తిగా ఉడుకుతుంది. అప్పుడు తగినంత ఉప్పూ, గరంమసా

Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
ఆనందో బ్ర‌హ్మ
ఆనందో బ్ర‌హ్మ
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు

Copyrights © 2016 Srikala Television
Developed By Srinivas

srinivas625.4u@gmail.com