మటన్‌ కున్నా..


కావల్సినవి: మటన్‌ - ఒకటిన్నర కేజీ, నూనె - అరకప్పు, అల్లంవెల్లుల్లి ముద్ద - మూడు టేబుల్‌స్పూన్ల చొప్పున, కారం - రెండు పెద్ద చెంచాలు, ఉప్పు - తగినంత, గిలకొట్టిన పెరుగు - అరకప్పు, జీలకర్రపొడి - రెండు చెంచాలు, సోంపు పొడి - మూడు చెంచాలు, మిరియాలపొడి - ఒకటిన్నర చెంచా, శొంఠిపొడి - రెండు చెంచాలు, యాలకులపొడి - ఒకటిన్నర చెంచా, లవంగాలపొడి - చెంచా, జాజికాయ, జాపత్రిపొడి - చెంచా చొప్పున, ఉల్లిపాయ - ఒకటి, మైదా - అరకప్పు.
తయారీ: బాణలిని పొయ్యిమీద పెట్టి నూనె వేయాలి. అది వేడయ్యాక మటన్‌ ముక్కలూ, అల్లంవెల్లుల్లి ముద్దా, తగినంత ఉప్పు వేయాలి. ఆ ముక్కలు కాస్త ఉడికాక పెరుగు వేసి, కాసిని నీళ్లు పోసి.. మూత పెట్టేయాలి. మటన్‌ కాస్త ఉడికిందనుకున్నాక కారం, ఉప్పుతోపాటు మిగిలిన పదార్థాలన్నీ వేసి.. మూత పెట్టేయాలి. మటన్‌ పూర్తిగా ఉడికి. గ్రేవీలా తయారయ్యాక దింపేయాలి.


Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
ఆనందో బ్ర‌హ్మ
ఆనందో బ్ర‌హ్మ
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు

Copyrights © 2016 Srikala Television
Developed By Srinivas

srinivas625.4u@gmail.com