ముషీరాబాద్‌లో పాలిటెక్నిక్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం… పరిస్థితి విషమం
ముషీరాబాద్‌లో పాలిటెక్నిక్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. సెకండియర్ చదువుతున్న విద్యార్థిని సన హాస్టల్ భవనం పైనుంచి దూకింది. తీవ్ర గాయాలపాలైన సనను వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించారు. విద్యార్థిని సన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సన ప్రేమ వ్యవహారం తెలిసి తీసుకెళ్లేందుకు వచ్చిన తల్లిదండ్రుల ముందే ఆమె మూడో అంతస్తు పైనుంచి దూకి ఆత్మహత్యకు యత్నించింది. విద్యార్థిని సన స్వస్థలం పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్ మండలం రొంపిగుంట గ్రామం.
Movie Reviews
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు
ఆనందో బ్రహ్మ
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు