మంచు లక్ష్మి హాలీవుడ్ సినిమా..ట్రైలర్ చూడండి

తెలుగుతోపాటు హాలీవుడ్ చిత్ర పరిశ్రమలోనూ గుర్తింపు పొందిన నటి మంచు లక్ష్మి. ఆమె ‘బాస్మతి బ్లూస్’ అనే హాలీవుడ్ సినిమాలో నటించారు. ఈ చిత్రం ట్రైలర్ను తాజాగా విడుదల చేశారు. దీన్ని మంచు లక్ష్మి ట్విటర్ వేదికగా పంచుకున్నారు. ‘నా కొత్త హాలీవుడ్ సినిమా త్వరలో విడుదల కాబోతోంది’ అని ట్వీట్ చేశారు.
డాన్ బారన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. స్టీవెన్ అర్గిలా స్వరాలు అందించారు. బ్రీ లార్సన్, ఉత్కర్ష్ అంబుద్కర్, మంచు లక్ష్మి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. షౌట్ ఫ్యాక్టరీ సంస్థ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఫిబ్రవరి 9న ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
విదేశానికి చెందిన ఓ శాస్త్రవేత్త తను జన్యుపరంగా మార్పు చేసిన వరి ధాన్యాన్ని అమ్మడానికి భారత్కు వస్తుంది. ఆ ధాన్యంతో రైతులకు మేలు జరుగుతుందని భావిస్తుంది. ఈ క్రమంలో ఇక్కడి అబ్బాయితో ప్రేమలో పడుతుంది. ఆ ధాన్యం వల్ల రైతులకు మేలు జరిగిందా? లేదా? అనే విషయాన్ని తెరపై చూడాలి.

Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు

ఆనందో బ్రహ్మ
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు

భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు

'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు

వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు