కొత్త రూ.10 నోటు వచ్చేసింది!


కొత్త రూ.10 నోట్లను ఆర్బీఐ విడుదల చేసింది. చాకొలెట్‌ రంగులో మహాత్మా గాంధీ బొమ్మతో పాటు ఒడిశాలోని ప్రముఖ కోణార్క్‌ ఆలయం డిజైన్‌ కూడా నోటుపై ముద్రించింది. కొత్త నోట్లు విడుదల చేసినా పాత రూ.10 నోట్లు చెల్లుబాటు అవుతాయని రిజర్వ్‌ బ్యాంక్‌ వెల్లడించింది.
కొత్త రూ.10 నోటు ఫీచర్లివే..
* పాత నోటులో ‘10’ సంఖ్య మధ్యలో ఉండేది. కానీ ఈ కొత్త నోటులో కుడివైపు కింద భాగంలో ముద్రించారు. గాంధీ బొమ్మను కూడా మధ్యలో ముద్రించారు. ఆర్‌బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ సంతకం కిందే రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గుర్తును ముద్రించారు. ఎడమ వైపు ఉండాల్సిన అశోక చక్రను కుడివైపునకు మార్చారు. కొత్త రూ.10 నోట్లు ప్రవేశపెట్టి పదేళ్లు అయిన సందర్భంగా ఎడమవైపు పది సంఖ్యను ముద్రించారు. నోటులో స్వచ్ఛ భారత్‌ లోగో కూడా కన్పిస్తోంది. ఈ నోటు పరిమాణం 63X123 మిల్లీమీటర్లు ఉంది.

Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
ఆనందో బ్ర‌హ్మ
ఆనందో బ్ర‌హ్మ
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు

Copyrights © 2016 Srikala Television
Developed By Srinivas

srinivas625.4u@gmail.com