‘గాన్‌ గర్ల్‌’తో వచ్చిన చిక్కులు!


‘గాన్‌ గర్ల్‌’ చిత్రం వల్ల నిర్మాత, దర్శకులు ఇప్పుడు కోర్టు నోటీసులు అందుకుంటున్నారు. 2016లో వచ్చిన ఆ చిత్రంతో నిర్మాత, నటీమణి అయిన రీస్‌ వితర్‌స్పూన్‌, దర్శకుడు డేవిడ్‌ ఫించెర్‌లకు పేరు, డబ్బూ వచ్చాయి. అయితే ఆ కథ తనదని, తనకు నష్టపరిహారం ఇప్పించాలనీ, లెస్లీ వెల్లెర్‌ అనే రచయిత్రి కోర్టుకెక్కింది. 2005లో లెస్లీ ఒక నవల రాశారట. దాని పేరు ‘అవుట్‌ ఆఫ్‌ ది బ్లూ’ ఆ నవలను సినిమా కథలా అమ్మేందుకు తాను ఏజెంట్‌ల ద్వారా మార్కెట్‌లో పెట్టాననీ, అది ఎలాగో ఇపుడు సినిమాగా వచ్చేసిందనీ లెస్లీ అభియోగం. తన నవల ఆధారంగానే 2005లో జిలియన్‌ ఫ్లిన్‌ అనే రచయిత్రి ‘గాన్‌ గర్ల్‌’ అనే నవల రాసిందనీ, అది అచ్చంగా êన కథేనని లెస్లీ అంటున్నారు. భార్యాభర్తలు ఇద్దరు క్రమంగా విడిపోవడం తన నవలలోని ఇతివృత్తం అనీ, ‘గాన్‌గర్ల్‌’ చిత్రం కూడా అదేననీ ఆమె అంటున్నారు. తనకు జరిగిన అన్యాయానికి తగిన పరిహారం కావాలని ఆమె కోర్టులకెక్కారు.

Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
ఆనందో బ్ర‌హ్మ
ఆనందో బ్ర‌హ్మ
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు

Copyrights © 2016 Srikala Television
Developed By Srinivas

srinivas625.4u@gmail.com