ఈ ఏడాది ఎక్కువమంది చూసిన పాట..
ఓ సినిమా టీజర్, ట్రైలర్ విడుదలైతే వ్యూస్ ‘మిలియన్లు దాటాయి’ అనే మాట వింటుంటాం. పది మిలియన్లు అయ్యేసరికి అదో గొప్ప విషయం అని చెప్పుకొంటాం. అలాంటిది ఓ ఆల్బమ్ సింగిల్‌ను ఒకటి కాదు, రెండు కాదు... ఏకంగా 450 కోట్ల మందికిపైగా చూశారంటే నమ్మగలరా? స్పానిష్ ఆల్బమ్ ‘డిస్పసీటో’నే ఆ ఘనత సాధించింది. ‘డిస్పసీటో’ అంటే నెమ్మది అని అర్థం. పేరుకు విరుద్ధంగా ఈ ఆల్బమ్ శరవేగంగా ప్రపంచ సంగీత చరిత్రలో మొదటిస్థానానికి చేరుకొంది. యూట్యూబ్ చరిత్రలోనే ఎక్కువమంది చూసిన పాటగా నిలిచింది. ఈ ఏడాది జనవరి 12న విడుదలైన ఈ ఆల్బమ్ ఈ ఏటి మేటి ఆల్బమ్‌గా నిలిచింది.
ప్యుర్టో రికాన్, లూయీస్ ఫోన్సి, డాడీ యాంకీ నటించి ఈ ఆల్బమ్ స్పానిష్‌లో ఉంటుంది. ఇది విడుదలైన కొన్నాళ్లకు జస్టిన్ బీబర్ ఓ రీమిక్స్ చేశాడు. దీంతో అసలు ఆల్బమ్‌కి మరింత ఆదరణ లభించింది.
ప్యుర్టో రికాన్, లూయీస్ ఫోన్సి, డాడీ యాంకీ నటించి ఈ ఆల్బమ్ స్పానిష్‌లో ఉంటుంది. ఇది విడుదలైన కొన్నాళ్లకు జస్టిన్ బీబర్ ఓ రీమిక్స్ చేశాడు. దీంతో అసలు ఆల్బమ్‌కి మరింత ఆదరణ లభించింది.
Movie Reviews
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు
ఆనందో బ్రహ్మ
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు