
గోళ్లపై వార్తల అందం..

వేళ్ల అందాన్ని గోళ్లరంగు రెట్టింపుచేస్తుంది. సాదాగా ఎరుపూ, గులాబీ వంటి రంగులు వేసుకోవడం పాతతరహా. కాస్త సృజనకు పదును పెడితే గోళ్లమీదే కళాకృతుల్ని తీర్చిదిద్దుకోవచ్చు. అలాంటివాటిల్లో సరికొత్త ట్రెండ్.. న్యూస్‌ప్రింట్ నెయిల్ ఆర్ట్! దీన్ని వేసుకోవడమూ సులభమే. ఇందుకోసం ఏం చేయాలి అంటారా? ముందుగా గోళ్లను శుభ్రం చేసుకుని చక్కటి ఆకృతిలో కత్తిరించుకోవాలి. ఇప్పుడు గోళ్లకు బేస్ కోట్ వేసి ఆరనివ్వాలి. ఆరాక మీకు నచ్చిన రంగులో లేతఛాయను ఎంచుకుని మరో కోట్ వేయాలి. అది కూడా ఆరిపోయాక గోళ్లను ఇరవై సెకన్లపాటు రబ్బింగ్ ఆల్కహాల్లో(ఇది మెడికల్ షాపుల్లో దొరుకుతుంది) ఉంచాలి. ఆపై చిన్న వార్తాపత్రికని తీసుకుని గోళ్లపై అద్దితే సరి. అందులోని అక్షరాలు అందంగా మీ గోళ్లపై చేరతాయి. చివరిగా మరోసారి పారదర్శకంగా ఉండే నెయిల్ పాలిష్‌తో ఓ కోట్ వేస్తే సరి!
Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు

ఆనందో బ్రహ్మ
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు

భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు

'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు

వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు